బాలల రంగస్థలం - ఏకపాత్రలు, లఘు నాటికలు, జానపద, దేశభక్తి, అభ్యుదయ గేయాలు

ప్రగతిశీల శాస్త్రీయ దృక్పథంతో ఏకపాత్రలు, లఘు నాటికలు, జానపద, అభ్యుదయ గీతాల కొరకు 'జాషువా సాంస్క ృతిక వేదిక' కొత్త రచనలను ఆహ్వానించింది. ఉన్నంతలో ఉత్తమమైనవి ఎంపిక చేసి పుస్తక రూపంలో వెలువరిస్తున్నాం. బాలలు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు దీనిని ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

-  అమరావతి బాలోత్సవ్‌ కమిటీ

సంకలనం: అమరావతి బాలోత్సవం కమిటీ
వెల: 
రూ 100
పేజీలు: 
116
ప్రతులకు: 
9618848470