మట్టిరంగు బొమ్మలు

2011లో నా తొలి కవితా సంకలనం 'మంటిదివ్వ' వచ్చింది. నా ఆర్తినీ, ఆవేదననీ, గుండె కొట్లాటల్నీ కవిత్వమే నంటూ ఆదరించిన సమస్త సాహితీలోకానికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 2012 నుండి 2018 మధ్య ఓ ఏడేళ్ల కళింగాంధ్ర పరిణామాల్నీ, వ్యథార్త జీవిత యధార్థతను అక్షరబద్దం చేస్తూ యిప్పుడీ మలిసంకలనం 'మట్టిరంగు బొమ్మలు'తో వస్తున్నాను.

- సిరికి స్వామినాయుడు

సిరికి స్వామినాయుడు కవిత్వం
వెల: 
రూ 100
పేజీలు: 
168
ప్రతులకు: 
9494010330