సైరా.. మా బళ్ళారి..- పాటల 'చిరు' ప్రయత్నం

సాహిత్య రూపం ఏదైనా అదో సమిష్టి కార్యం. పాట, నాటిక, నాటకం ఆ వరుసలో ఇంకా ముందుంటాయి. శాతాల లెక్కన ఇంత అని చెప్పటం కష్టమే కాని పాట రాసేవారి కృషితో పాటు రాగం కట్టేవారు, గాయకులు, వాయిద్యకారులు, మైకుసెట్టు పని చూసేవారు ఇలా అందులో ఎందరి పాత్రో ఉంటుంది. పాట పరమార్థం సమాజాన్ని చేరటం, సమాజానికి ఉపయోగపడటమనేది ముఖ్య లక్ష్యం.

- జంధ్యాల రఘుబాబు

జంధ్యాల రఘుబాబు
వెల: 
రూ 60
పేజీలు: 
66
ప్రతులకు: 
9849753298