రాయడం కోసం రాసేవాళ్లు ఒక రకమైతే రాయకుండా వుండలేని తనంతో రచించే వాళ్లు వేరు. వారు జీవితంలోంచి మనసు లోతుల్లోంచి, ఆనంద విషాద భరితమైన అనుభవపు పొరల్లోంచి ఆవేదనాగర్భం లోంచి రాస్తారు. వైష్ణవిశ్రీ ఈ కోవకు చెందిన కవయిత్రి అని ఇందులోని చాలా కవితలు మనకు చాటిచెబుతాయి.
- తెలకపల్లి రవి
వైష్ణవిశ్రీ కవిత్వం
వెల:
రూ 150
పేజీలు:
152
ప్రతులకు:
8074210263