సర్‌ ఆర్థర్‌ కాటన్‌

  తెలుగువారికి ప్రాతఃస్మరణీయుడైన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జీవిత చరిత్రలు గతంలో చాలానే వచ్చాయి. అయితే శ్రీ మువ్వల సుబ్బరామయ్య విభిన్నంగా వ్రాశారు. నీటి విలువను చాటి చెప్పిన మహత్తర రచన ఇది. 'నీరు', 'నీటి విలువ',     'నీటిపై ఖర్చు' గురించి సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 1874లో చేసిన మూడు ప్రసంగాలు ఈ గ్రంథంలో శ్రీ సుబ్బరామయ్య గారు మన కందించారు. నీటిపై అవగాహన పెంచడానికి ఈ ప్రసంగాలు ఉపయోగపడతాయి. ప్రత్యేకించి ఇరిగేషన్‌ ఇంజనీర్లకు ఈ ప్రసంగాలు పాఠ్యగ్రంథాల వంటివి.

-  మండలి బుద్ధప్రసాద్‌

మువ్వల సుబ్బరామయ్య
వెల: 
రూ 100
పేజీలు: 
152
ప్రతులకు: 
8978261496