చిత్రాలు, పద చిత్రాలు / ముఖ్యం కాదు,/ జనం గుండెల్లో కవి / సత్య చిత్రాలు గీయాలి.
కాగితం మీద రాసినా/ కంప్యూటరు మీద కొట్టినా / ప్రజల మనస్సుల మీద / కవిత కనిపించాలి.
చనిపోతుంది మబ్బు / వర్షం బిడ్డను కని, / భూమి పడతి చేతుల్లో / క్షేమంగా పెట్టి!
- డా|| రావి రంగారావు
డా|| రావి రంగారావు
వెల:
రూ 20
పేజీలు:
32
ప్రతులకు:
9247581825