ప్రపంచీకరణ నేపథ్యంలో కార్పొరేటీకరించబడిన వ్యవస్థ గుప్పిట్లో మారిన వాతావరణాన్నీ, ఛిద్రమైన విలువల్నీ ఈ కవి ఎడ్వాన్స్‌్‌డు టోన్‌లో చిత్రిస్తున్నాడు. నగర ప్రపంచంలో రాజీపడలేక పల్లెప్రపంచాన్ని వదులుకోవాల్సిన అనివార్యతను అంగీకరించలేక - ఈ రెండు ప్రపంచాల మధ్య ఉక్కిరిబిక్కిరై తండ్లాటను అనుభవిస్తున్న మధ్యతరగతి సెన్సిటివ్ మానవుల వేదనను ఈ కవి పట్టుకోగలిగాడు.
- జి. లక్ష్మీనరసయ్య
అక్షరమాలి సురేష్
వెల:
రూ 100
పేజీలు:
75
ప్రతులకు:
9493832470