![](https://prasthanam.com/sites/default/files/styles/large/public/newbooks/Vennala%20kougillu%20_Kothapustakam.jpg?itok=5b5phUhS)
కవులది కళాత్మక జగత్తు. వెన్నెల ఎంత హాయిగా వుంటుందో వెన్నెల గారి కవిత్వం అంత హాయిగా వుంది. ఆహ్లాదంగా వుంది. అందుకు కారణం ఆమెలో ఈస్తటిక్ బ్యూటీ వుంది. వస్తు పరిశీలనా దృష్టి వుంది. అనుభూతి సాంద్రత వుంది. భావనా బలం వుంది. బాల్య హృదయం వుంది. అంతులేని సృజనాత్మకత వుంది.
- బిక్కి కృష్ణ
వెన్నల
వెల:
రూ 150
పేజీలు:
171
ప్రతులకు:
9701450206