సామాజిక నానీలు

అల్పాక్షరాలతో అనల్పార్థం వచ్చే ప్రక్రియ ఆత్మను సుభానీ పట్టుకున్నారు. శీర్షికలో సూచించిన విధంగా ఈ నానీలు సమాజంలోంచి వచ్చినవే. వీటిలో సమకాలీనత స్పష్టంగా కన్పిస్తుంది. కవి కాలాన్ని రికార్డు చేస్తాడంటారు. సుభాని ఈ నానీల ద్వారా ఈనాటి సమాజ స్పందనలను రికార్డు చేసారు.

- సోమేపల్లి వెంకటసుబ్బయ్య

ఎస్‌.ఎం. సుభాని
వెల: 
రూ 60
పేజీలు: 
40
ప్రతులకు: 
ప్రముఖ పుస్తకాల షాపుల్లో