చేను చెక్కిన శిల్పాలు కవిత్వం

'చేను చెక్కిన శిల్పాలు' తాజా నానీల సంపుటి. అన్నట్టు.. పుస్తకాలకు పేర్లు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన గ్రంథ శీర్షికలు లోతైనవి. గర్భితార్థాలతో వ్యాఖ్యాన సాపేక్షకమైనవి. నిరంతరం మననం చేస్తూ వాటిని వెలికి తీస్తారు. ఈ 'చేను చెక్కిన శిల్పాలు' కూడా అలాంటిదే. వ్యవసాయంలోంచి మొలచిన మొక్కలీ నానీలు.

- డా|| ఎన్‌. గోపి

సోమేపల్లి వెంకటసుబ్బయ్య
వెల: 
రూ 60
పేజీలు: 
34
ప్రతులకు: 
ప్రముఖ పుస్తకాల షాపుల్లో