త్రిపురనేని మధుసూదనరావు సాహిత్య సర్వస్వం - 3

ప్రభావశీలమైన వ్యక్తులు తమ కాలాన్నేకాక, తదనంతర కాలాన్ని కూడా ప్రభావితం చేస్తారు. భవిష్యత్తులోకి విస్తరిస్తారు. అలాంటి వాళ్లను ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్న ప్రతి తరం ఎదుర్కొంటుంది. మార్క్సిస్టు సాహిత్య విమర్శ రంగంలో మధుసూదనరావు అలాంటి వారు.

- పాణి

సంపాదకులు: సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌ వి. చెంచయ్య
వెల: 
రూ 300
పేజీలు: 
436
ప్రతులకు: 
9989189250