త్రిపురనేని మధుసూదనరావు సాహిత్య సర్వస్వం - 2

పచ్చి వాస్తవాలు, ఆలోచనలు రేకెత్తించే చురకత్తుల్లాంటి పదునైన మాటలు త్రిమరా వ్యాసాల్లో కోకొల్లలు. త్రిపురనేని మధుసూదనరావు ఒక అరుదైన రచయిత. ఆలోచననీ, ఆవేశాన్నీ సమపాళ్ళల్లో రంగరించిపోసి వుత్తేజాన్ని కలిగించే ఉపన్యాసకుడు. సాహసవంతుడైన సాహిత్య విమర్శకుడు.

- వి. చెంచయ్య

సంపాదకులు: సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌ వి. చెంచయ్య
వెల: 
రూ 200
పేజీలు: 
277
ప్రతులకు: 
9989189250