![](https://prasthanam.com/sites/default/files/styles/large/public/newbooks/Neeli%20Gorinta%20book%20_Kothapustakam.jpg?itok=awoWVdPi)
'మందరపు హైమవతి కవితా ముద్ర తెలుగు స్త్రీవాద కవిత్వంలో చెరగనిది. తనదైన ప్రత్యేక స్వరంలో స్త్రీ ఆర్తిని, ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ప్రేమనూ, ప్రేమ రాహిత్య జీవిత వేదనలను, ఆర్థిక సంబంధాల ప్రభావంతో ఛిద్రమవుతున్న స్త్రీ పురుష సంబంధాలనూ కవిత్వీకరించిన అపురూప కవయిత్రి మందరపు హైమవతి.
- ఓల్గా
మందరపు హైమవతి
వెల:
రూ 120
పేజీలు:
224
ప్రతులకు:
9441062732