సబ్బు బిళ్ళ మినీ కవితలు

 సూర్యకవి

వర్షాకాలం/ ప్రేమ గీతం / చలి కాలం / విరహ గీతం / ఎండా కాలం / విప్లవ గీతం.

అనుబంధాలు

ఎక్కి / తొక్కుతుంటే చాలదు/ చైను / తెక్కుండా చూసుకోవాలి.../ జీవితం / ఓ సైకిల్‌.

- డా|| రావి రంగారావు

డా|| రావి రంగారావు
వెల: 
రూ 25
పేజీలు: 
48
ప్రతులకు: 
9247581825