ఆంధ్రరత్న గోపాలకృష్ణుని చాటువులు

'ఆంధ్రరత్న గోపాలకృష్ణుని చాటువులు' అనే ఈ గ్రంథం 'శ్రీ రంగనాథ ప్రబోధమ్‌' అనే శీర్షికతో సంస్క ృత శ్లోకాలతో ప్రారంభమైంది. 'ఆంధ్ర నాయకులు' అనే శీర్షికతో ఉన్న సీసపద్యంతో ముగిసింది. గోపాలకృష్ణయ్య గారు మొగమాటం లేని వ్యక్తిగా, చెప్పదలచుకున్న విషయాన్ని హాస్యపూరితంగా, ముక్కుమీద గుద్దినట్లుగా వ్యక్తం చేసిన తీరు అభినందనీయం.

-  గుమ్మా సాంబశివరావు

జయంతి పబ్లికేషన్స్‌
వెల: 
రూ 40
పేజీలు: 
48
ప్రతులకు: 
8978261496