అద్భుతమైన అభివ్యక్తి సౌందర్యంతో మెట్టా కవిత్వాన్ని ఆవాహన చేసుకుని, మనిషిగా ఉన్నతీకరిస్తున్న కవి. అతడు మాట్లాడే ప్రతి అక్షరమూ కవిత్వమే. ఎందుకంటే అతని జీవితమే కవిత్వం. సాదాసీదాగా ఉండే అతని వాక్యం జీవితాన్ని తొడుక్కుని కవిత్వమైపోతుంది. అదే అక్షరాల తడి. అతనిలోని పారదర్శకత అతని బలం. కదిలితే అక్షరమై కురిసే అతడిలో గడ్డకట్టిన అనుభవాలు ఉన్నాయి. అవే ఇప్పుడీ పదాలూ, వాక్యాలూ, అట్టడుగు జీవితాల్ని అక్షరాల్లో పొదిగి, ఎదిగింపజేస్తున్న కవి మెట్టా.
- కవి యాకూబ్
మెట్టా నాగేశ్వరరావు
వెల:
రూ 180
పేజీలు:
192
ప్రతులకు:
9951085760