ఖలీల్‌ జిబ్రాన్‌ కవిత్వం ప్రవక్త ..చెరిగిన కల

ఖలీల్‌ జిబ్రాన్‌ కవిత్వం చదివిన వారికెవరికైనా వారి వారి హృదయాల్లో, జీవన దృక్పథంలో మార్పు రాక తప్పదు. భావతీవ్రత, అంతరాంతరాల అగాధాల్లోంచి పెల్లుబికే ప్రేమ, కరుణ, ఆశ్చర్యం, అద్భుతం, అవి ఆయన కవిత్వానికే సొంతం. నా కొచ్చినంత నా వంతుగా తెలుగు పాఠకులకు..ప్రేమతో..

- శైలజ

అనువాదం: ఎన్‌. శైలజ
వెల: 
రూ 75
పేజీలు: 
139
ప్రతులకు: 
ప్రముఖ పుస్తక కేంద్రాలలో