పూనాలో పూచిన నానీలు

'పూనాలో పూచిన నానీలు' పూచింది ఆమె హృదయంలోనే అయినా పూనా భౌగోళిక, చారిత్రక, అనుభవిక పరిసరాల్లో పుట్టడం వల్ల అవి 'పూనా నానీ'లయ్యాయి. పూనాలోని జన స్వభావం, యాంత్రికత, ట్రాఫిక్‌, సౌందర్యం, ప్రాచీన కట్టడాల చారిత్రకత ఇలా పూనా గురించే 40 నానీలు రాశారు కవయిత్రి. పూనా వ్యాజంతో పలు అంశాలపైనా కవితాత్మకమైన నానీలను వెదజల్లారు. - డా|| ఎన్‌. గోపి

సీతా సుధాకర్‌
వెల: 
రూ 100
పేజీలు: 
83
ప్రతులకు: 
09765390399