అంతరంగం కవిత్వం

వితల్లో, కవితా శక్తి సామాన్యం అనుకున్నా తాత్విక ఊహాశక్తి అసామాన్యంగా వుందనటంలో అతిశయోక్తి లేదు. ఈ కవయిత్రికి 'కవితాంతరంగం' బోధపడింది. కవిత్వ శాస్త్రంలోని కొన్ని మెలుకువలు యింకా పెంచుకోవలసి వుంది. మాత్ర, లయ, పదవినియోగం ప్రస్తుతం బీజరూపంలో వున్నాయ్‌. కొంచెం కృషి చేస్తే రెండవ కావ్యం నాటికి 'స్పందన' తెలుగు వారికి తెలియవలసిన అవసరం వస్తుంది. - చందు సుబ్బారావు

బగ్గాం స్పందన
వెల: 
రూ 100
పేజీలు: 
55
ప్రతులకు: 
9490461596