2004 నుండి 2018 సంవత్సరాల మధ్య రాసిన సాహిత్య వ్యాసాలు మరియు సాహిత్య సదస్సులలో సమర్పించిన పత్రాలను ప్రస్తుతం 'సాలోచన' పేరున ఈ పుస్తకం ప్రచురిస్తున్నాను. ఇందులో నలభైఆరు వ్యాసాలున్నాయి. వీటిలో నలభైఒక్క వ్యాసాలు ఇదివరకే వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. మిగతా అయిదు వ్యాసాలను కూడా ప్రచురణకోసం పత్రికలు స్వీకరించాయి. - డా|| అప్పిరెడ్డి హరినాథ రెడ్డి
అప్పిరెడ్డి హరినాథ రెడ్డి
వెల:
రూ 100
పేజీలు:
300
ప్రతులకు:
9963917187