తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు

త్మకథలన్నీ ఈ వేగ యుగంలో చదివే సమయం లేదు కనుక ఈ పుస్తకం చదివి ఆత్మకథల సారాంశాన్ని 'కొండ అద్దమందు కొంచెమై ఉండదా' అన్నట్టు, అద్దంలో ఆకాశం చూడవచ్చు. ప్రభువెక్కిన పల్లకి గురించి కాక, సామాన్యుని జీవితం తెలుసుకోవడానికి, చార్మినార్‌ నిర్మాణంలో రాళ్ళెత్తిన కూలీల జీవితాలలోని కడగండ్లను తెలుసుకోవడానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది. - ఆప్కారి సూర్యప్రకాశ్‌

ఆప్కారి సూర్యప్రకాష్‌
వెల: 
రూ 150
పేజీలు: 
176
ప్రతులకు: 
9848506964