స్వచ్ఛమైన భాష, సంక్లిష్టత లేని వాక్య విన్యాసం, అస్పష్టత అయోమయానికి గురిచెయ్యని భావుకత, నిర్మలమైన మనసు నుండి జాలువారిన మార్మిక కవితా నిర్మాణ దక్షత, ఆత్మ న్యూనత కనిపించని అభివ్యక్తి నవ్యత సురేంద్ర రొడ్డ కవిత్వానికి పరిమళ మద్దింది.
- బిక్కి కృష్ణ
సురేంద్ర రొడ్డ
వెల:
రూ 120
పేజీలు:
96
ప్రతులకు:
9491523570