శ్వేత గులాబితోట

విన్నది విన్నట్టు, కన్నది కన్నట్టు, అనుకొన్నది అనుకొన్నట్టు క్షణాల్లో కవితారూపం ధరించడం కొత్త కవిత్వానికి గొప్ప అలంకారం. ఎండా వానా, గాలీ వెలుతురూ, చెట్టూ పుట్టా ఎంత సహజాలో కవిత్వమూ అంత సహజంగా ఆప్యాయంగా మనిషిని స్ప ృశించడం ఆధునిక కవితా లక్షణమన్పిస్తుంది.  సుధాకర్‌ కవిత్వంలోనూ ఇదే మనం చూడొచ్చు. సుధాకర్‌ వృత్తిరీత్యా వైద్యుడు. రోగి నాడిని ఎంత మెళకువగా పట్టుకోగలడో సమాజపు నాడిని కూడా అంతే ఒడుపుగా పట్టుకొన్నవాడు. -  విఠపు బాలసుబ్రహ్నణ్యం

డా|| ఈదూరు సుధాకర్‌
వెల: 
రూ 80
పేజీలు: 
100
ప్రతులకు: 
9491414007