బంగోరె జాబులు

బంగోరె జ్ఞాపకాలు ఆత్మీయుల్లో, పరిచయస్థుల్లో, బంధువుల్లో ఇంకా పచ్చగానే ఉన్నవి. నింగిదాకా నిప్పులు చెరిగే అగ్నిపర్వతం లాంటి తనే ''యీ అంధకారంలో నాకు కనపడే చిన్న నక్షత్రం మీరు'' అంటూ నిరాశగా ఒక మిత్రునికి రాస్తాడు. బంగోరె వ్యక్తిత్వం, తప్త, ఆర్ధ్రహృదయం, అతని పరిశోధనలు, కృషి, అతని బౌద్ధిక జీవితం, అతడు నడిచిన దారి ఈ జాబుల్లో రేఖామాత్రంగా వ్యక్తమయినా మా ప్రయత్నం సఫలమైనట్లే. - కాళిదాసు పురుషోత్తం

సంపాదకులు: డా|| కాళిదాసు పురుషోత్తం - డా|| మాచవోలు శివరామప్రసాద్‌
వెల: 
రూ 150
పేజీలు: 
168
ప్రతులకు: 
9000642079