భూమిక - సుధామ- పీఠికలు - ముందుమాటలు

వి సుధామ గారి పీఠికలు, ముందుమాటలు. ఈ సంకలనంలో కవిత, కథ, వ్యాసం, నవల, నాటకం, కార్టూన్‌, గళ్ళ నుడికట్టు ఇలా అనేక ప్రక్రియలలలో వచ్చిన గ్రంథాలకు ఆయా కవులు, రచయితలు, సాహిత్యకారులు సుధామ గారిచేత రాయించుకున్న పీఠికలు, ముందుమాటలు ఉన్నాయి. - అల్లంరాజు ఉషారాణి

సంపాదకులు: అల్లంరాజు ఉషారాణి
వెల: 
రూ 300
పేజీలు: 
470
ప్రతులకు: 
9849297958