అద్వంద్వం కవిత్వం

తని కవిత్వమొక యుద్ధశకటం. ఇతని వాక్యం మరఫిరంగి. ఇతని పదం మందుగుండు సామాగ్రి. మళ్లీ చెపుతున్నా, ఇతను పదాలను ఎర్రవాగులో నానేసి, పెంచుతూ, వొలుస్తూ, తొలుస్తూ పేనుతున్నాడు. ఈ కవిత్వం తాడు ఎవరిమెడకో వేళ్లాడుతుంది. ఇతనివి తలారిచేతులు. ఉరితీయాల్సిన వాటిని జాబితీకరిస్తున్నాయ్‌. - సీతారాం

శ్రీరామ్‌
వెల: 
రూ 100
పేజీలు: 
92
ప్రతులకు: 
99963482597