కవిత 2018

ఈ మధ్య కవితలనేకం అన్ని విధాలా ప్రాథమిక స్థాయిలో ఉండటమే కూర్పరికి నిరాశ కలిగిస్తున్నది. ఓ కవిని అయిదు కవితల్లోంచి ఒక్క కవితనీ ఎంచుకొనలేని పరిమితి ఎదురవుతుంది. ఇంకొక కవివి రెండు కవితల్లోంచి దేనికది తేల్చుకోలేనంత హృద్యంగా భాసిల్లుతుంది. - నామాడి శ్రీధర్‌

సంపాదకులు: విశ్వేశ్వర రావు సహకారం: నామాడి శ్రీధర్‌, బండ్ల మాధవరావు
వెల: 
రూ 150
పేజీలు: 
174
ప్రతులకు: 
0866-2433359