నేను మాట్లాడే భాష, యాసలో దాగివున్న ప్రత్యేకత, నా మాట తీరు నన్ను ఈ పుస్తకాన్ని రాయడానికి ప్రేరేపించాయి. అనంతపురం మాండలిక పదాల మీద పనిచేయాలనే ఆలోచన నాకు చదువుకునే రోజుల్లోనే బీజం పడిందని చెప్పవచ్చు. - రాయపాటి శివ
రాయపాటి శివయ్య
వెల:
రూ 100
పేజీలు:
120
ప్రతులకు:
9885154281