మట్టి వాసన కవితా సంపుటి

యాబయ్యేండ్ల సాహితీ ప్రస్థానం ఎన్నో ఎన్నెన్నో మలుపులు ఈ 'మట్టివాసన' కవితా సంపుటి నా అయిదవ పుస్తకం గతంలో 'మట్టి కథలు, కొలిమి కథలు, బొడ్రాయి కథలు, రైతు నానీలు పుస్తకాలుగా వచ్చాయి. ముఖ్యంగా నేను కథకున్ని వంద దాకా కథలు యాభయి పిల్లల కథలు రాయడం జరిగింది. అప్పుడప్పుడు సందర్భానుసారంగా రాసుకున్న కవితల పుస్తక రూపమే ఈ 'మట్టివాసన'' కవితా సంపుటి. - మేరెడ్డి యాదగిరి రెడ్డి

మేరెడ్డి యాదగిరి రెడ్డి
వెల: 
రూ 80
పేజీలు: 
81
ప్రతులకు: 
9949415796