కాలమిచ్చిన తీర్పు

కాలరహితమైనదేదీ ఉండదు. 'కాలమిచ్చిన తీర్పు' మనుషుల నిర్ణయమే..! చాలా ఏళ్ళ క్రితం రాసిన నవలికలైనా కాలాన్ని గెలిచాయి. చదివించే గుణంతో ఇంకా నిలిచి ఉన్న అదే సమస్యల పట్ల ఆలోచనల్ని రేకెత్తించే ఈ రచనలు పాఠకుల ఆదరణను మళ్ళీ మళ్ళీ తప్పక చూరగొంటాయనీ ఆశిస్తున్నాను. - డా|| చిల్లర భవానీ దేవి

తురగా జయశ్యామల
వెల: 
రూ 150
పేజీలు: 
185
ప్రతులకు: 
09820003133