దక్షిణాఫ్రికా నానీలు

సామాజికత, దేశీయత, కవితాత్మకత ముప్పేటలుగా అల్లుకుపోయిన వైనం నానీల్లో వుంది. ముఖ్యంగా కవి యొక్క హృదయ సరళత. పునరుక్తి కాకపోతే నేను మళ్ళీ అంటాను. ఇదంతా నానీల నిర్మాణ విశిష్టత భావాలను ఒదిగించుకొనే అక్షయపాత్రత. అయితే మంచి నానీ పుట్టాలంటే మాత్రం భావ సాంద్రత తప్పనిసరి. ఇది రాజు కవిత్వంలో పుష్కలంగా వుంది.  - డాక్టర్‌ ఎన్‌. గోపి

రాపోలు సీతారామరాజు
వెల: 
రూ 50
పేజీలు: 
80
ప్రతులకు: 
+27727747549