ఊహాశాలిత్వంతో పాటు, ఆవేశం, ఆవేదన, కాల్పనికత తగుపాళ్ళలో కలిగి సామాజిక సమకాలీన రుగ్మతల మీద స్పందిస్తూ ఒక కంగాళీ తనం దుర్మార్గాన్ని, దోపిడీ విధానాన్ని ఎత్తిచూపుతూ కవిత్వమై ప్రవహిస్తున్నది కవి గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి ఎడారిపాట. - కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి
గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి
వెల:
రూ 100
పేజీలు:
176
ప్రతులకు:
9493375447