వస్తువులోనే కాదు, వస్తు నిర్మాణంలోనూ ఓ విభిన్నత, ఓ ప్రత్యేక శైలి వుంది. వస్తు నిర్మాణంలోని గాఢత, ఆర్ధ్రత, సామాజిక చింతన, సంస్కరణ కలగలసిన కలపోత ఈ కవిత్వం. జీవితపు లోతులను చూసిన అనుభవం, అనుభవం నుండి విస్తృతిని పరుచుకున్న విశ్లేషణ, అందులో నుండి జనించిన ప్రశ్న, ప్రశ్నలోనే తేల్చి చెప్పే సమాధానం ఈ వెలుతురు చెట్లు.
- పరవస్తు విష్వక్సేన
శాంతయోగి యోగానంద
వెల:
రూ 120
పేజీలు:
120
ప్రతులకు:
9110770545