అసమ సమాజంలో, అభ్యుదయ కవి తన కాలంలో రాసింది తర్వాత కాలంలో కూడా ప్రాసంగికత కలిగి వుంటే, ఆ కవి అసలైన అభ్యుదయ కవి. అడిగోపుల అలాంటి అభ్యుదయ కవి. దీనిని పట్టుకోవడం కొండ్రెడ్డి విమర్శనా శక్తికి నిదర్శనం. అధిక ధరలు మొదలు అవినీతి దాకా, గుడిసె మేడ వ్యత్యాసాలు మొదలు అనేక అంతరంగాల వైరుధ్యాలను అడిగోపుల కవిత్వంలో కొండ్రెడ్డి ఆయనలోని అభ్యుదయ కవిని, తనలోని అభ్యుదయ విమర్శకుడ్ని ఆవిష్కరించాడు.
- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి
వెల:
రూ 100
పేజీలు:
134
ప్రతులకు:
9848252946