అరణ్యపర్వం

     దుర్భర దారిద్య్రం అనుభవిస్తూ, కలుగుల్లో ఎలుకల్లా మురిక్కాల్వల్లో పెరిగే పురుగుల్లా బతుకీడుస్తున్న పార్ది తెగ జీవన వైవిధ్యాన్ని చిత్రించిన నవల. ఎక్కడ దొంగతనం జరిగినా మొదటి అనుమానితులుగా పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తింటూ, చేయని నేరానికి జైలుశిక్ష అనుభవించే పార్దీ తెగలో పుట్టిన గుంజన్‌కీ, పగతో రగిలిపోయిన పులి పిల్లకీ మధ్య జరిగిన పోరాటాన్ని చిత్రించిన నవల.

సలీం
వెల: 
రూ 120
పేజీలు: 
152
ప్రతులకు: 
7588630243