సాగర సమీరాలు కవిత్వం

 

ఏదైనా ఒక కవిత చదవగానే రెండు విషయాలను ఆశిస్తాం. ఒకటి: చక్కని భావపుష్టి, బిగుతైన నిర్మాణము. రెండు: ఆ కవిత మనందరికీ పరిచయమైన విషయాన్ని చెపుతూనే, ఒక నూతన కోణాన్ని దర్శింపచేయటం. ఈ సంకలనంలోని చాలామట్టుకు కవితలు ఈ రెండు విషయాలను కలిగి ఉన్నాయి.                 

  - బొల్లోజు బాబా

సంపాదక వర్గం: డా|| జోశ్యుల కృష్ణబాబు, బొల్లోజు బాబా, మార్ని జానకిరామ్‌ చౌదరి
వెల: 
రూ 60
పేజీలు: 
94
ప్రతులకు: 
9949228298