జీవనస్వరం కథలు

కొన్ని జీవన సంఘటనలు - సన్నివేశాల కల్పనల్ని - సమ సంభావ్యతలో అలవోకగా మలిచారు. సహజ ఇతివృత్తాలు - సమాజ జీవన చిత్రాలుగా. ఎక్కువ వర్ణన, శిల్పశక్తుల్ని జోడించకనే, ఎత్తుగడ కధనాల నైపుణ్యంతో కాస్త కొసమెరుపులతో రక్తి కట్టించిన 'మూర్తి'మంతమయిన, మానవతా మార్గమయిన ఇరవై నాలుగు కథాదీప్తులివి. సమాజ రాగాల 'జీవస్వర'మిది.

- డా|| శిరీష

ఇంద్రగంటి నరసింహమూర్తి
వెల: 
రూ 150
పేజీలు: 
198
ప్రతులకు: 
9959352900