వ'సుధా(స)మ'యం కాలమ్‌ రచనలు

ఈ కాలమ్‌ రచనల్లో సాహిత్య సభలు, సంస్థలు, పత్రికల ధోరణుల గురించిన వ్యాసాలకు ఎక్కువ ప్రతిస్పందన లభించింది. నా వలె ఆలోచించి, ఆర్తి చెందేవారున్నారన్న గ్రహింపు లభించింది. ఆయా రచనల్లో నేను వ్యక్తిగతంగా ఎవర్నీ ఉద్దేశించి కాక నేటి వర్తమాన వైపరీత్య ధోరణులను మాత్రమే చిత్రించానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కొన్ని భావాలు చర్వితచరణాలుగా వచ్చాయి. ఆ అంశాలపట్ల మరింత ఊనికకోసమే ఆ వైఖరి సాగిందని గ్రహించగలరని విశ్వసిస్తున్నాను.

-  సుధామ

సుధామ
వెల: 
రూ 150
పేజీలు: 
145
ప్రతులకు: 
9849297958