![](https://prasthanam.com/sites/default/files/styles/large/public/newbooks/Mahabharatam%20sogasulu_Sweekaram.jpg?itok=e8ldnynX)
18 పర్వాల మహాభారత గ్రంథాన్ని ఈ తరం పిల్లలు చదువుతా రనుకోవడం అత్యాశే! ఈనాటి పాఠశాల, కళాశాల విద్యార్థులు, గృహిణులకు భారతం గొప్పదనం కొద్దిగానైనా రుచి చూపించి, భారతం పట్ల మక్కువ కలిగిద్దామన్న ఆశతో కొన్ని భారతం ఘట్టాలు ఏరి కూర్చాను. ఈ పుస్తకం జీవిత పాఠాలను బోధిస్తుంది.
- సాకం నాగరాజు
సాకం నాగరాజు
వెల:
రూ 100
పేజీలు:
85
ప్రతులకు:
0877-2230135