మౌనం నేరమని ప్రబోధించే యీ రచనల్లో శాంతినారాయణది ఆగ్రహ స్వరమే కాదు, ధిక్కార స్వరం కూడా. ప్రశ్నించడమే దేశద్రోహంగా పరిగణించి భావప్రకటన స్వేచ్ఛనీ జీవించే హక్కుని సైతం కాలరాస్తున్న ఫాసిస్టు మూకల యేలుబడిలో వొకానొక అమానవీయ సందర్భంలో యీ స్వరం అవసరం యెంతైనా వుంది.
- ఎ.కె. ప్రభాకర్
డాక్టర్ శాంతినారాయణ
వెల:
రూ 150
పేజీలు:
224
ప్రతులకు:
8074974547