నాలుగు అస్తిత్వాలు, నవలికలు

దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని, సాంకేతికంగా పురోగమిస్తుందని చెబుతున్నప్పటికీ రాయలసీమ పల్లెల్లో బతుకు మారలేదు. ముఖ్యంగా మహిళల బతుకు మరింత భయానకంగా తయారయింది.  ఈ వాస్తవాల్ని తెలియజేస్తూ ఆలోచింపజేయడం రచయిత శాంతినారాయణ సాహిత్య సాఫల్యం. ప్రజల మీద, చుట్టూ ఉన్న జీవితం మీద రచయిత శాంతినారాయణకు ఉన్న ప్రేమ, నిబద్ధతలకు నిదర్శనం ఈ నాలుగు నవలికలు.

  - గుడిపాటి

డాక్టర్‌ శాంతినారాయణ
వెల: 
రూ 150
పేజీలు: 
210
ప్రతులకు: 
8074974547