కవితా కుసుమాలు - 2

వీరి 'కవితా కుసుమాలు' తొలి సంపుటి ప్రజల చేతుల్లోకి వెళ్ళి మంచి పేరు పొందింది. వారి మలి సంపుటి కవితా కుసుమాలు -2 వ భాగం. దాన్ని ప్రస్తుతం వారు మన ముందుకు తెచ్చారు. ఇందులో 51 కవితలున్నాయి. అన్ని మేల్బంతులే. చక్కటి విషయాన్ని అందించి పాఠకుడికి జ్ఞానోదయం కలిగిస్తాయి. - కల్లూరు రాఘవేంద్రరావు

వెల్లాల ఉమామహేశ్వర శర్మ
వెల: 
రూ 0
పేజీలు: 
66
ప్రతులకు: 
9290590653