వీరి దృష్టిలో ''సమకాలీన సమాజంలోని లోపాలను ఎత్తి చూపుతూ, తన కలాన్ని కరవాలంగా మార్చుకొని, తనదైన శైలితో, పాఠకుల గుండెల్లో సూటిగా ఆలోచింపచేసేది అసలైన కవిత్వం''. స్వ వచోవ్యాఘాతానికి చోటివ్వని రీతిలో ఇందలి అంశాలన్నీ నిడుదాట సాగినాయి. - డా|| ఆశావాది ప్రకాశరావు
వెల్లాల ఉమామహేశ్వర శర్మ
వెల:
రూ 0
పేజీలు:
70