ముంబయి మేరీ జాన్‌ కథలు

ఇందులో ఇరవై కథలున్నాయి. ఈ కథల్లోని పాత్రల ద్వారా సమాజంలో పెరుగుతున్న స్వార్థ చింతన, మితిమీరిన ధనాపేక్ష, క్షీణించిపోతున్న మానవ సంబంధాలు లాంటి అంశాలెన్నింటినో చెప్పించాడు రవి. అణగారిన వ్యక్తులు, పేదవాడిలో పెల్లుబికే కోపం, కసి లాంటి పలు మానసిక అలజడుల్ని ఎత్తి చూపి సమర్థుడైన కథకుడిగా మనముందుకు వస్తున్నాడు.   - డా|| తాటి నరహరి

సంగెవేని రవీంద్ర
వెల: 
రూ 150
పేజీలు: 
135
ప్రతులకు: 
09987145310