అక్షర స(వి)న్యాసం కవిత్వం

జీవితం పట్ల విమర్శనాత్మక దృష్టి వుండటమే కాకుండా జీవితాన్ని నూతన ఆలోచనలతో పరిపుష్టం చేయటం కూడా కవిత్వానికి లక్ష్యంగా వుంటుంది. జీవితంపట్ల సునిశితమైన విమర్శనాత్మక దృష్టితోపాటుగా ప్రగతి కాముక భావపరంపర ఆమె కవితలన్నింటిలోనూ ఒక ప్రవాహిగా వుంది. అలా సామాజిక జీవన వైరుధ్యాలను అత్యంత సజీవంగా తన కవన వాహినిలో ప్రవహింపజేశారు మంజు యనమదల.

- నెల్లూరు నరసింహారావు

మంజు యనమదల
వెల: 
రూ 120
పేజీలు: 
141
ప్రతులకు: 
9490769585