వెలుతురు మొలకలు లఘుకవిత్వం

చిత్తలూరి కవితలలో - సూటిదనం ఎక్కువ - అలాగని సున్నితత్వం వుండదని కాదు. అంతర్ముఖుడు కావటం వల్ల అంతరాత్మ నుండొచ్చిన ప్రశ్నలే ఎక్కువగా కన్పిస్తాయి. ఈ కవిత్వాన్ని చదివితే తన సామాజిక నేపథ్యం... మనస్తత్వం అర్థమవుతుంది. కొన్ని కవితలు మళ్ళీ మళ్ళీ ఒకే అంశాన్ని చెప్పినట్లుగా అన్పించినా... ఆ భావం కాస్తా భాషా సొగసుతో కొత్తగానే కన్పిస్తాయి.

- అయినంపూడి శ్రీలక్ష్మి

చిత్తలూరి సత్యనారాయణ
వెల: 
రూ 50
పేజీలు: 
87
ప్రతులకు: 
8247432521