ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (భారత జాతీయ సైనం) ముస్లిం పోరాట యోధులు

ఈ గ్రంథంలో నుండి తొంగి చూస్తున్న మన స్వాతంత్య్ర సమరయోధులు మేం సాధించిన స్వాతంత్య్రాన్ని ఈ తరం ఎలా కాపాడుతుందోనని వీక్షిస్తుంటారు. ఈ తరం ఆ చరితార్థులకు జవాబుదారీ కావాలి. భారత్‌ను సెక్యులర్‌ వ్యవస్థగా రాజ్యాంగాన్ని మనం ఆవిష్కరించు కున్నప్పటికీ సమాజం కుల, మత వర్గాల పునాదుల మీదే మనుగడ సాగించటం విచారకరం. ఈ పుస్తకం ఆసాంతం చదివాక ప్రతి చదువరీ ఒక్కసారి ప్రస్తుత పరిస్థితులను ఆత్మావలోకనం చేసుకోక తప్పదు.

- వేతాంతం సీతారామావధాని

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌
వెల: 
రూ 400
పేజీలు: 
484
ప్రతులకు: 
9440241727