బుగతలనాటి చుక్కపల్లి నవల

ఈ అరుగును ఆవుపేడతో అలికించుకునే మామూలు అరుగులా తీసి పారేయలేం. చుక్కల ముగ్గులెట్టించుకునే సాధారణ అరుగులా తీసిపారేయలేం. చుక్కల ముగ్గు లెట్టించుకునే సాధారణ అరుగులా కొట్టిపడేయలేం. ఇది మహోత్తరమైన అరుగు. మహోన్నతమైన అరుగు. పేక క్రీడకు పెన్నిధి. కంపీకి నిలయం. రన్‌మోరుకు రంగస్థలం. స్కోరుకు సొగసుకత్తె. సీక్వెన్స్‌కు సిరులపంట. జానాపట్లకు జాతీయవేదిక. నికరంగా మాట్లాడాలంటే అగ్రహారీకులందరి పేకాట్లకీ స్థితమతి. ఈ అరుగు సొద..ఈ ఊరి కథే... ఈ నవల.

- ప్రచురణ కర్తలు

చింతకింది శ్రీనివాసరావు
వెల: 
రూ 150
పేజీలు: 
181
ప్రతులకు: 
8897147067