బంగారు కల చారిత్రక నవల

హంపీ విజయనగరం యొక్క ఒకనాటి వైభవం, శిల్పసౌందర్యం, దేవాలయ నిర్మాణం, లలిత కళలు, యుద్ధవిద్యలు, రాజ్యంలో వుంటూనే కుట్రదారుల పన్నాగాలు ఇలాటివెన్నో తెలుసుకోవాలంటే ఈ కాలంలో ఒక కరదీపిక డా|| సి. భవాని గారు రచించిన 'బంగారు కల' చారిత్రక నవలే అధారం.

- డా|| ముక్తేవి భారతి

డా|| సి. భవానీదేవి
వెల: 
రూ 75
పేజీలు: 
184
ప్రతులకు: 
9866847000