కరచాలనం కవిత్వం

లక్ష్మీమైథిలీ కవితల్లో ప్రకృతి సోయగాలున్నాయి. పర్వాల పారమార్థిక తలపోతలున్నాయి. దేశభక్తి భావనలున్నాయి. యువతకు ఉజ్జ్వల భవిష్యత్‌ సందేశకామనలున్నాయి. నేటి సమాజ అస్తవ్యస్తతలను అద్దంలో చూపెట్టి తూర్పారబడుతూనే, ఆశావహ భవిష్యత్‌ వైపు సందేశ హారిగా నిలుస్తారు.

- సుధామ

శ్రీమతి ములుగు లక్ష్మీ మైథిలి
వెల: 
రూ 100
పేజీలు: 
96
ప్రతులకు: 
9440088482